Sale!

MILLET MALT

Original price was: ₹1,800.00.Current price is: ₹1,600.00.

Product Specification

Type Regular
Weight 2kgs (One box = 500g
Four boxes = 500 × 4 = *2000g*

*2000g = 2kg*)

Base Ingredient Multi-Millet
Age Group All Ages
Guaranteed Safe Checkout

ఆరోగ్య విధానం :

1. ఉదయం 6:00 గంటలకు నిద్ర లేవాలి.

2. 6:00 AM నుండి 7:00 AM లోపు ఒక లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి.

3. 7:30 AM నుండి 8:00 AM లోపు కొంచెం టిఫిన్ తినాలి మరియు 1 గ్లాస్ జావ తాగాలి.

4. 10:30 AM నుండి 11:30 AM లోపు 1 లీటర్ నీరు తాగాలి.

5. 12:00 PM నుండి 1:00 PM లోపు భోజనం చేయాలి.

6. భోజనం చేసిన 45 నిమిషాల తరువాత పండ్లు తినడం మంచిది.

7. 5:00 PM నుండి 6:00 PM లోపు 1 లీటర్ నీరు తాగాలి.

8. సాయంత్రం 7:00 గంటల తరువాత ఆకలి వేసినప్పుడు కడుపునిండా 2 గ్లాసుల జావ తాగాలి.

9. జావ తాగిన తరువాత త్వరగా నిద్రపోయి, ఉదయం త్వరగా నిద్ర లేవాలి.

10. ఇంకా ఆరోగ్యం మెరుగుపడాలంటే ఉదయం గానీ లేదా రాత్రి గానీ పూర్తిగా సహజమైన (వండని) ఆహారాన్ని తీసుకుంటే మంచిది.

గమనిక:
సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, వ్యాయామం చేయడం మరియు సరిపడ నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.

Reviews

There are no reviews yet.

Be the first to review “MILLET MALT”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
millet maltMILLET MALT
Original price was: ₹1,800.00.Current price is: ₹1,600.00.
Scroll to Top